Government Jobs” (CSIR IICT) సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో (CSIR IICT) 15 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు అర్హత 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 31-01-2025 నుండి 03-03-2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు: CSIR IICT సీఎస్ఐఆర్ ఐఐసీటీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆన్‌లైన్ ఫారం 2025
మొత్తం ఖాళీలు: 15
CSIR సీఎస్ ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR IICT) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హతలు పూర్తి చేసిన అభ్యర్థులు పూర్తి అఫిషియల్ నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ (SC/ST/PwBD/) మహిళలు/ సీఎఐఆర్ (CSIR) ఉద్యోగులు/మాజీ సైనికులకు : ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 31-01-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 03-03-2025
వయస్సు పరిమితి
గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులకు 12వ తరగతి ఉండాలి..
పరీక్ష విధానం…
ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్‌డ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అబ్జెక్టివ్ టైప్ మల్టీపుల్ చాయిస్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ఇంగ్లీష్ భాషకు సంబంధించిన ప్రశ్నలు తప్ప, మిగిలిన ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిలోనూ సెట్ చేయబడతాయి. ..
మొత్తం మార్కులు 200… సమయం 2 గంటల 30 నిమిషాలు…
పరీక్ష సిలబస్..
మెంటల్ ఎబిలీటీ 100 మార్కులు..
జనరల్ అవెర్నెస్ 50 మార్కులు..
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్కులు..
అఫిషియల్ నోటిఫికేషన్‌ను చదివేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి.. https://iict.res.in/CAREERS
అఫిషియల్ వెబ్‌సైట్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://iict.res.in/CAREERS#
ఇవి కూడా చదవండి
Bank jobs” బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 80 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
TS Government Jobs” అంగన్వాడీల్లో టీచర్లు, హెల్పర్ల కొలువుల జాతర.. ఇంటర్ అర్హత..
Flipkart Offer” 50 ఇంచుల టీవీ కేవలం రూ. 26,999లకే.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ తో మరింత తక్కవలోనే..
Bank Jobs” బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 పోస్టుల భర్తీ.. ఏదైనా డిగ్రీతో…
NTPC Jobs” ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 400 పోస్టులు…
Bank Jobs” పంజాబ్ & సింధ్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఖాళీలు 110
Bank Jobs”యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2691 పోస్టులు… ఏదైనా డిగ్రీతో
Indiapostal Jobs” పోస్ట్ ఆఫీస్ లో 10 వ తరగతి అర్హతతో 21,413 ఖాళీల భర్తీ..