నెమ‌లి ఇలా గాల్లో ఎగ‌రడం చూశారా..?

నెమ‌లి గాల్లో ఎగ‌ర‌డాన్ని చూస్తే మ‌న‌స్సు పుల‌కించి పోతోంది. చాలా మంది నెమ‌లి ఎగ‌రడాన్ని చూడ‌ల‌నుకుంటారు. ప్ర‌త్య‌క్షంగా చూడ‌లేక‌పోయిన కెమెరాల్లో చూస్తుంటాం. అలాంటి ఈ వీడియో నెమ‌లి విద్య‌త్ వైర్ల పై నుంచి గాల్లో ఎగ‌ర‌డాన్ని వీడియో తీసి ట్విట‌ర్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోను మీరు చూసేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *