Karimnagar News” కరీంనగర్ లీగల్ న్యూస్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేశ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సులో భారత రాజ్యాంగం బాలికలకు కల్పిస్తున్న హక్కుల గురించి, వివిధ చట్టాల కు సంబంధించిన బాధితుల నష్ట పరిహారం, సైబర్ నేరాలపై తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను వినియోగించుకోవాలని సూచించారు. ర్యాగింగ్ నిరోధక చట్టం గురించి తెలుసుకోవాలని, ఇతర చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాజ్యాంగ పీఠికను చదివించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి న్యాయపరమైన సహాయాన్ని అందించడానికైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ తణుకు మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిటర్ కేవలం 9,999 రూపాయలే..
Integrated residential schools” ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూళ్లు.. ఎక్కడెక్కడంటే..
Meerut Viral Video” పెండ్లి కొడుకు మెడలో నోట్ల దండ.. ఎత్తుకెళ్లిన ట్రక్కు డ్రైవర్
22 ఇంచుల సాంసంగ్ మానిటర్ 6,399 రూపాయలకే అమెజాన్‌లో కొనండి… https://amzn.to/4i9qbAv
IPL” రిషబ్ పంత్ రికార్డ్ రూ.27 కోట్లు.. తర్వాత రికార్డు వీరిదే..
Noida News” 12వ అంతస్తు నుంచి దూకబోయిండు.. ఇంతలో.. వీడియో వైరల్
CC camera” మీ ఇంటి భద్రత కోసం ఫిలీప్స్ సీసీ కెమెరా… అమెజాన్‌లో తక్కువ ధరకే..