Meerut Viral Video” ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ పెండ్లికొడుకు వివాహానికి ముందు 50 రూపాయల నోట్ల దండతో ఆలయానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు డ్రైవర్ పెండ్లికొడుకు మెడలోని దండను లాక్కొని పారిపోయాడు. వివరాల్లో కి వెళ్తే.. మీరట్ జిల్లాలోని డుంగ్రావాలి గ్రామానికి చెందిన దేవ్ కుమార్ తన వివాహం సందర్బంగా తమ ఆచారాల ప్రకారం రూ. 50 నోట్ల దండను మెడలో వేసుకున్నాడు. అదే దండతో కుటుంబ సభ్యులతో కలిసి గుర్రంపై గుడికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెండ్లికొడుకు సమీపానికి ట్రక్కుతో వచ్చిన ఓ దొంగ నోట్ల దండను ఎత్తుకెళ్లాడు. గమనించిన పెండ్లికొడుకు సినిమా రేంజ్‌ను తలపించేలా చేజ్ చేసి కదులుతున్న టాటా ఎస్ పైకి దూకాడు. దొంగను పట్టుకుని వాహనాన్ని నిలిపి వేయించాడు. ఆ వెంటనే పెండ్లికొడుకు బంధువులు అక్కడికి చేరుకుని దొంగన చితకబాదారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
In Dungarwali village, Meerut, a thief snatched the currency notes from the groom’s garland during a wedding ceremony and fled the scene. Such incidents should not occur, particularly on highways. The thief must be punished according to the law.@Uppolicepic.twitter.com/vQi7N2A72r
— Manish Jain (MJ) (@ncib_manish) November 25, 2024
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1
ఇవి కూడా చదవండి
IPL” రిషబ్ పంత్ రికార్డ్ రూ.27 కోట్లు.. తర్వాత రికార్డు వీరిదే..
Work From Home” మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం ఎందుకంటే..
Udupi accident” రివర్స్ తీసుకుంటున్న కారు. వెనక నుంచి వేగంగా ఢీ కొట్టిన ట్రక్కు.. వీడియో
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Up Car Accident” కారుతో గుద్ది.. స్కూటిని కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లి.. షాకింగ్ వీడియో..