Karimnagar news” శంకరపట్నం డిసీ ప్రతినిధి
కులం అనే అహంకారానికి చెంపపెట్టు ఈ తీర్పని అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి పారునంది జలపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ రెండో అదనపు కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై జలపతి హర్షం వ్యక్తం చేశారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ప్రణయ్ ను హత్య చేయించడం దుర్మార్గం ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం ఎవరికి చుట్టం కాదని, ఈ తీర్పుతో వెల్లడైందని తెలిపారు. ఈ తీర్పుతో ఇలాంటి ఘటనలు ఇకముందు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు జలపతి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
QLED Smart tv: జేవీసీ 32 ఇంచుల టీవీ ఇది.. ఫీచర్ల్ ఇవే..
Cinema News” నిన్నటి నుంచి ట్రెండింగ్.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే
Smart Phone” ఐక్యూ 12 5జీ లెజెండ్ స్మార్ట్ ఫోన్… 256 స్టోరేజీతో..
Vijayashanthi” కీలక పాత్రలో విజయశాంతి
Amazon Offer” ఎలక్ట్రిక్ లైటర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాలను కూడా
Cinema News అభిమానులు లింక్ లు పెడుతారు.. నేనెవరితో డేట్‌లో లేను.. మహిరా
Samsung Galaxy M16″ తక్కువ ధరలో సాంసంగ్ గెలాక్సీ ఎం 16(5జీ)… వివరాలు చూడండి..