Vijayashanthi” కీలక పాత్రలో విజయశాంతి

Vijyasanthi

Vijayashanthi”  నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రదీప్‌ చిలుకూరి దర్శకుడు. విజయశాంతి కీలక పాత్రలో కనిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్‌ రాంపాల్‌ విలన్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్న‌ట్టు తెలిసింది. ఇందులో విజయశాంతి పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. కొన్నేళ్ల గ్యాప్‌ తర్వాత ఆమె మహేశ్‌ నటించిన సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తదుపరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించారు. ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్‌ బలుసు, అశోక్‌ వర్దన్‌, కళ్యాణ్‌రామ్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు అందిస్తున్నారు.

Cinema News అభిమానులు లింక్ లు పెడుతారు.. నేనెవ‌రితో డేట్‌లో లేను.. మ‌హిరా

Cinema News” టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్న సోనాక్షి..?

Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త

Bank Jobs” IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 అప్రెంటిస్ పోస్టులు ఏదైనా డిగ్రీ..

Amazon Offer” ఎల‌క్ట్రిక్ లైట‌ర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాల‌ను కూడా

Constable Jobs” ప‌దోత‌ర‌గ‌తితో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు..

Smart TV” 40 ఇంచుల బ్రాండెడ్ టీవీ కేవ‌లం రూ. 16,990ల‌కే..

Government Jobs” హైద‌రాబాద్‌లోని ఐఐసీటీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్‌.. ఇంట‌ర్ అర్హ‌త పోస్టులు 15

Intermediate Hall Tickets” వాట్స‌ప్‌లోనే ఇంటర్‌ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ .. ఇంటర్‌ బోర్డు వెల్లడి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *