Cinema News” ఇండియన్ స్టార్ క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్ల మధ్య డేటింగ్ వార్తలు రావడం సహజమే అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు క్రీడ ప్రముఖులు సినీ నటుల మధ్య వార్తలు రాగా.. అందులో కొన్ని నిజం కూడా అయ్యాయి. అయితే తాజాగా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌తో బిగ్‌బాస్ 13 ఫేమ్ నటి మహిరా శర్మ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి ముఖ్య కారణం సిరాజ్, మహిరాలు ఇన్స్టాగ్రామ్ ఒకరినొకరు ఫాలో అవ్వడమే. అయితే ఈ ఫాలోయింగ్ లైక్‌ల వరకు వెళ్లడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారా అని గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ పుకార్లపై తాజాగా స్పందించింది మహిరా శర్మ. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను ఎవరినీ డేట్ చేయడం లేదు. సిరాజ్‌తో డేటింగ్ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదు. పబ్లిక్ ఫిగర్‌గా ఇలాంటి పుకార్లను ఎదుర్కోవడం సర్వసాధారణం. అభిమానులు తమకు నచ్చిన విధంగా ఎవరితోనైనా లింక్‌లు పెడుతారు. ఇంతకుముందు బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగాయంటూ మహిరా చెప్పుకోచ్చింది.
ఇవి కూడా చదవండి
Cinema News” టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్న సోనాక్షి..?
Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పదో తరగతి అర్హత
Samsung Galaxy M16″ తక్కువ ధరలో సాంసంగ్ గెలాక్సీ ఎం 16(5జీ)… వివరాలు చూడండి..
Amazon Offer” ఎలక్ట్రిక్ లైటర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాలను కూడా
Amazon Offer” ఎలక్ట్రిక్ లైటర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాలను కూడా
Petrol” ఆ వాహనాలకు పెట్రోల్ బంద్ .. వాటిని గుర్తించేందుకు గ్యాడ్జెట్లు
TG EAPCET” టిజి ఎప్‌సెట్ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.. ఫీజు తదితర పూర్తి వివరాలు..
SSMB Movie” జిమ్‌లో వర్కౌట్స్.. లుక్ మార్చేసిన మహేశ్‌బాబు..వీడియో
Smart TV” 40 ఇంచుల బ్రాండెడ్ టీవీ కేవలం రూ. 16,990లకే..
