Friday , 20 December 2024
Breaking News
Minister Seethakka

Minister Seethakka” దివ్యాంగుల త్వ‌ర‌లో గుడ్ న్యూస్‌

Minister Seethakka” పింఛన్‌ను రూ.6,000ల‌కు త్వ‌ర‌లో పెంచుతాం..
బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలనూ భ‌ర్తీచేస్తాం.. 
మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క
దివ్యాంగుల పెన్ష‌న్‌ని త్వరలోనే 6,000 రూపాయ‌ల‌కు పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క ప్ర‌క‌టించారు. ఇంట‌ర్నేష‌న‌ల్ దివ్యాంగుల దినోత్సవం సంద‌ర్భంగా (Hyderbad) హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను మంత్రి సీత‌క్క‌ బుధవారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. పింఛ‌న్ పెంపుతో పాటు అలాగే దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల ఖాళీల‌ను నింపుతామని తెలిపారు.

 

మ‌రిన్నిక‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి ఫాలో అవండి…https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

banner

ఈ ఫోన్‌ను అమెజాన్‌లో కొనేందుకు కొనేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/3Z2POdG

Campus Sutra Women's Pink Puffer Regular Fit Bomber Jacket For Winter Wear | Standing Collar | Full Sleeve | Buttoned | Casual Jacket For Woman & Girl | Western Stylish Jacket For Women

అతి త‌క్కువ ధ‌ర‌ల్లోనే వుమెన్ వింట‌ర్ జాకెట్ల‌ను అమెజాన్‌లో కొనేందుకుఈ లింక్ ను క్లిక్ చేయండి…. https://amzn.to/4ibHUY1

 

మీ పిల్ల‌ల డిజిట‌ల్ క్లాస్ ల కోసం ఈ ట్యాబ్‌ను అమెజాన్‌లో కొనేందుకుఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3CLTOYH

 

Karimnagar News” లింగ‌నిర్దార‌ణ చేస్తే క‌ఠిన చ‌ట్టాలు.. సీనియర్ సివిల్ జడ్జ్ కే వెంకటేష్

Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిట‌ర్ కేవ‌లం 9,999 రూపాయ‌లే..

New Airports in Telangana”ఈ న‌గ‌రాల్లో త్వ‌ర‌లో విమానం ఎగుర‌త‌ది..

Sugar” ఈ చ‌క్కెర తీరే వేరు.. ఎంత తిన్నా షుగ‌ర్ పెర‌గ‌దు..

Ceiling Duster” లాంగ్ హ్యాండిల్ సీలింగ్ డస్టర్.. కేవ‌లం 299 రూపాయ‌లే..

New Airports in Telangana”ఈ న‌గ‌రాల్లో త్వ‌ర‌లో విమానం ఎగుర‌త‌ది..

 

About Dc Telugu

Check Also

ASUS Vivobook

ASUS Vivobook” ఆసుస్‌ వివో బుక్ 16 ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెస‌ర్ ₹63,990ల‌కే..

ASUS Vivobook ” ఆసుస్‌ వివో బుక్ 16 ఇంటెల్ (40.64cm)WUXGA 16:10 60 Hz, ఇంటెల్ కోర్ i7-12700H, …

lunch box

lunch box” చిన్న‌పిల్ల‌ల లంచ్ బాక్స్‌.. కేవ‌లం 125 మాత్ర‌మే

lunch box”  మంచి చిన్న పిల్లల లంచ్ బాక్స్ కోసం చూస్తున్నారా..? అయితే మింత్ర‌లో ఉంది. కేవ‌లం 125 మాత్ర‌మే. …

Sony BRAVIA

Sony BRAVIA TV” సోనీ బ్రావియా 2 సిరీస్ 43 ఇంచుల టీవీ ₹39,990

Sony BRAVIA TV” సోనీ కంపెనీలో త‌క్కువ ధ‌ర‌లో చూస్తున్నారా..? కేవ‌లం ₹39,990ల‌కే బ్రావియా 2 సీరిస్‌లో ఎల్ ఈడీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com