Minister Seethakka” పింఛన్‌ను రూ.6,000లకు త్వరలో పెంచుతాం..
బ్యాక్‌లాగ్ ఉద్యోగాలనూ భర్తీచేస్తాం..
మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క
దివ్యాంగుల పెన్షన్‌ని త్వరలోనే 6,000 రూపాయలకు పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క ప్రకటించారు. ఇంటర్నేషనల్ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా (Hyderbad) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పింఛన్ పెంపుతో పాటు అలాగే దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాల ఖాళీలను నింపుతామని తెలిపారు.
ఈ ఫోన్‌ను అమెజాన్‌లో కొనేందుకు కొనేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/3Z2POdG
Karimnagar News” లింగనిర్దారణ చేస్తే కఠిన చట్టాలు.. సీనియర్ సివిల్ జడ్జ్ కే వెంకటేష్
Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిటర్ కేవలం 9,999 రూపాయలే..
New Airports in Telangana”ఈ నగరాల్లో త్వరలో విమానం ఎగురతది..
Sugar” ఈ చక్కెర తీరే వేరు.. ఎంత తిన్నా షుగర్ పెరగదు..
Ceiling Duster” లాంగ్ హ్యాండిల్ సీలింగ్ డస్టర్.. కేవలం 299 రూపాయలే..
New Airports in Telangana”ఈ నగరాల్లో త్వరలో విమానం ఎగురతది..