ప్రధాన మంత్రి మోడీ మహబూబ్‌నగర్‌లో పసుపుబోర్డు, గిరిజిన యూనివర్సిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు. దీనికి పీఎం నరేంద్ర మోడీ రీ ట్వీట్ చేశారు. తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ అన్నదాతలను ఉద్దరించడానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. దీనికి నిదర్శనమే జాతీయ పసుపుబోర్డు ప్రకటన అని పేర్కొన్నారు. పసుపుబోర్డు పసుపును సాగు చేయడానికి విప్లవాత్మక మార్పనకు గోడప్పడుతుందన్నారు. ప్రపంచ గుర్తింపు, పసపుధరలు సరసంగా ఉంటయన్నారు. పసుపు అంటే ఒక పంటకాదన్నారు. ఇది సాంస్కృతి సాంప్రదాయలో అంతర్బాగమని చెప్పారు. మతపర ప్రయోజనలతో పాటు ఆరోగ్యంలోనూ పసుపును ఉపయోగిస్తున్నట్టు వివరించారు. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం పసుపులో ఉందని చెప్పారు. పసుపు బోర్డు అనేది రైతుల సమస్యల పరిష్కిరం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి చారిత్రకత్మక చర్యకు శ్రీకారం చుట్టిన ప్రధాని కి కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. దీనికి మోడీ కూడా రీ ట్వీట్ చేశారు.
పడుసు వయస్సు.. చెబితే వినరు.. అట్టిగా ప్రాణాలు పోతున్నయ్
తనకంటే ఉన్నతాధికారిణి అవుతుందేమోనని.. మహిళా కానిస్టేబుల్ చంపిండు. రెండేండ్లకు దొరికిండు