Viral Video” ఒక‌రిని చూసి మ‌రొక‌రు.. కింద‌వ‌డి న‌వ్వుల‌పాలు వీడియో వైర‌ల్

Viral Video

Viral Video” తోటి వ్య‌క్తి తొడ కోసుకుంటే మ‌నం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత‌.. అచ్చం అలాగే ఇప్ప‌టి యువ‌త త‌యార‌వుత‌న్నారు. రీల్స్ కోసం, స్టంట్స్ కోసమో ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డుతున్నారు. కానీ కొన్ని సార్లు అవి ప్రాణాంత‌క‌మ‌వుతున్నాయి. ఈ వీడియో చూడండి… చ‌దువుకునే విద్యార్థుల్లా ఉన్నారు. రోడ్డుపై రెండు బైక్ల‌పై వెళ్తున్నారు. ముందు వెళ్తున్నబైక్ ఉన్న ఇద్ద‌రు స్టంట్స్ చేస్తు వెళ్తున్నారు. త‌ల‌ను అడ్డంగా ఊపు శ‌రీర‌మంతా దానికి ల‌య క‌లుపుతూ బైక్ కిందికి వంచుతూ ప్ర‌మాద‌క‌రంగా స్టంట్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో వెన‌కాలే మ‌రో బైక్ వెళ్తున్న ముగ్గురు కూడా వారిని అనుక‌రించ‌బోయారు. వారు కూడా అదే మాదిరి స్టంట్ చేయ‌బోయారు. కానీ బైక్ అదుపు త‌ప్పి కింద ప‌డ్డారు. బైక్ వేగంగా ఉండ‌డంతో వారిని వ‌దిలి బైక్ కొంత దూరం వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో వారు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అయ్యింది. ఒక‌రిని అనుక‌రించ‌బోతే మ‌న ప్రాణాలు కూడా ప్ర‌మాదంలో ప‌డుతాయ‌నేది గుర్తుపెట్టుకోవాల‌ని నెటిజ‌న్లు కామెంట్ పెడుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Winter Cap” ఎంతటి చ‌లిలోనైనా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. కేవ‌లం 99 రూపాయ‌లే..

Iqoo Phones” ఐక్యూ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు.. అమెజాన్‌లో ఇప్పుడే కొనండి.. ఆన్‌లైన్‌లో

Karimnagar News” నిరుద్యోగ భృతితో పాటు ఏటా జాబ్ క్యాలెండర్ వచ్చేలా చూస్తా..

Cleaning Mop”మార్సూన్ మాప్‌… 10 సంవ‌త్స‌రాల వారంటీతో.. ఇక సుల‌భంగా తుడ‌వొచ్చు..

Digital Arrest News” డిజిట‌ల్ అరెస్ట్ అంటూ రూ. 10 కోట్లు కొట్టేసిన నేర‌గాళ్లు..

Tirunelveli Road Accident” రోడ్డు దాటుతూ బ‌స్సు కింద ప‌డి యువ‌తి మృతి.. వీడియో

Home decor” ఇల్లు లేదా ఆఫీస్ కోసం డెక‌రేష‌న్ బొమ్మ‌లు

20.11.2024 D.C Telugu morning news

Viral Video” ఓరినాయ‌నో.. ఇదెక్క‌డి స్టంట్‌.. వీడియో వైర‌ల్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *