Thursday , 5 December 2024

Mysore Resort” చూస్తుండ‌గానే.. స్విమ్మింగ్‌పూల్లో ముగ్గురు యువ‌తుల మృతి

Mysore Resort” స‌ర‌ద‌గా గ‌డుపుదామ‌ని వ‌చ్చిన ముగ్గురు యువ‌తులు ప్రాణాలు కోల్పోయారు. స్విమ్మింగ్ ఫూల్లో ఈత కోసం దిగిన వారు నీట మునిగి మృతి చెందారు. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మైసూరు న‌గ‌రానికి చెందిన ముగ్గురు యువ‌తులు కీర్తన(21), నిశిత(21), పార్వతీ(20) ఉల్లాల్లోని వాజ్కో రిసార్ట్ కు వెళ్లారు. ఈత కొడుతున్న క్ర‌మంలో వారు లోతు ప్రాంతానికి వెళ్లారు. ముందుగా ఇద్ద‌రు లోతు ప్రాంతానికి వెళ్లారు. ఆ ఇద్ద‌రు నీటమునిగిపోతున్న దృశ్యాన్ని మూడో యువ‌తి కూడా వారి ద‌గ్గ‌రికి వెళ్లింది. ఈ క్ర‌మంలో ముగ్గురు లోతు ప్రాంతానికి వెళ్లారు. ఫూల్ డెక్కు చేర‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అయిన‌ప్ప‌టికీ చేర‌లేక‌పోయారు. నీట‌మునిగి ఆ ముగ్గురు యువ‌తులు మృతి చెందారు. విష‌యం తెలుసుకున్న వారి త‌ల్లిదండ్రులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. పిల్ల‌ల మృతిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా రిసార్ట్ య‌జ‌మాని, మేనేజ‌ర్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న అంతా స్విమ్మింగ్ ఫూల్‌కు స‌మీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Lavie Women's Ushawu Small Satchel Bag | Ladies Purse Handbag

ఈ బ్యాగ్‌ను వివ‌రాల‌ను ప‌రిశీలించేందుకు ఈ లింక్ నుక్లిక్ చేయండి…https://amzn.to/40TUeWK

ASIAN Men's Thar-01 Sports Running,Walking & Gym Shoes with Eva Sole Extra Jump Casual Sneaker Shoes for Men's & Boy's

ఈ షూ వివ‌రాల‌ను ప‌రిశీలించేందుకు ఈ లింక్ నుక్లిక్ చేయండి.. https://amzn.to/3UVUOiU

 

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

Pushpa-2 trailer” పుష్ఫ‌-2 ట్రయిల‌ర్ లో లాంచ్‌లో ఉద్రిక్త‌త‌.. ప్రేక్ష‌ల‌పై లాఠీచార్జ్

Viral Video” ఓరినాయ‌నో.. ఇదెక్క‌డి స్టంట్‌.. వీడియో వైర‌ల్

Electric Egg Boiler ఎగ్స్ ఉడ‌క‌బెట్టేందుకు ఎగ్ బాయిల‌ర్ కేవ‌లం 369 రూపాయ‌లే..

Digital Arrest News” డిజిట‌ల్ అరెస్ట్ అంటూ రూ. 10 కోట్లు కొట్టేసిన నేర‌గాళ్లు..

Viral Video”చిప్స్ కొని.. ఏడిపిస్తే.. బ‌స్సు డ్రైవ‌ర్ గుణ‌పాఠం చెప్పిండు.. వీడియో వైర‌ల్

Jagityal Car accident”5 నిమిషాల్లో ఇంటికి ఇంత‌లోనే ఘోర ప్ర‌మాదం..

About Dc Telugu

Check Also

05.12.2024 D.C Telugu Cinema

05.12.2024 D.C Telugu Morning

04.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com