Government Jobs” POWERGRID పవర్ గ్రిడ్‌లో (PGCIL) 115 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తోంది. బీఎస్సీ, బీ.టెక్ / బీఈ (B.Sc, B.Tech/B.E) ఉన్న అభ్యర్థులు 18-02-2025 నుండి 12-03-2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు 115
(POWERGRID PGCIL) ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. అధికారిక వెబ్సైట్‌లోకి నోటిఫికేషన్‌ను చదివి 12-03-2025నలోపు దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు రుసుము
రూ. 500/-
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ (SC/ST/PwBD/) మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 18-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 12-03-2025
వయోపరిమితి
గరిష్ట వయోపరిమితి : 39 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హతలు
అభ్యర్థులు బీఎస్సీ, బీ.టెక్ / బీఈ (B.Sc, B.Tech/B.E) పాసై ఉండాలి
ఖాళీ వివరాలు
పోస్టు పేరు మొత్తం
మేనేజర్ (ఎలక్ట్రికల్) 09
డై. మేనేజర్ (ఎలక్ట్రికల్) 48
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 58
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవిన తర్వాత దరఖాస్తు చేసుకోగలరు. డీసీ తెలుగు వారు సంక్షిప్తంగా మాత్రమే సమాచారమిచ్చాం.
టీవిని కొనేందుకు లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/43i75n0
ఇవి కూడా చదవండి
Smart TV” 40 ఇంచుల బ్రాండెడ్ టీవీ కేవలం రూ. 16,990లకే..
Constable Jobs” పదోతరగతితో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు..
Gondi Damesa” మార్చి 1న కుర్లీలో గొండీ డేమ్సా పోటీలు.. హాజరవునున్న మహారాష్ట్ర, తెలంగాణ మంత్రులు
TS Government Jobs” అంగన్వాడీల్లో టీచర్లు, హెల్పర్ల కొలువుల జాతర.. ఇంటర్ అర్హత..
Karimnagar news” బీసీల గెలుపుతోనే సామాజిక తెలంగాణ సాధ్యం:
IPhone 16 Offer” ఐఫోన్ 16… 9 శాతం తగ్గిపుతో.. అమెజాన్‌లో 72,400
POCO X7 Pro” పోకో ఎక్స్7 ప్రో 5 జీ ప్లిప్‌కార్ట్‌లో 12 శాతం తగ్గింపుతో…
Amazon Offer” ఓయమ్మో.. 5 వేలల్లో స్మార్ట్ ఫోనా…? అమెజాన్‌లో…