Viral Video” ముందు విలన్ వెనకాలే హీరో చేజింగ్ నడుస్తుంటే కండ్లు పక్కకు తిప్పకుండా టెన్షన్ పడకుండా చూస్తాం. ఇదీ సినిమాల్లో.. అప్పుడప్పుడు రియల్‌గా కూడా జరుగుతాయి… దొంగలు ముందు పోలీసులు వెనుక ఇలా జరుగుతుంటాయి… కానీ అవి రికార్డు కావు. రికార్డు అయిన అంత ఇంట్రస్ట్‌గా ఉండవు.. కానీ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతున్నది. కండ్లు చేదిరే స్పీడ్‌తో చేజింగ్ జరిగింది. ఓ యువజంట ముందు బైక్ పై వెళ్తుంటే వెనకాలే మరొకరు బైక్ తో చేజ్ చేశారు. అది పోలీసులని స్పష్టంగా తెల్వకపోయినా బైక్ హారన్ బట్టి పోలీసులే అయ్యి ఉండవచ్చు. ఎందుకు చేజింగ్ జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ చేజింగ్ మాత్రం అమేజింగ్.. మూలమలుపుల వద్ద చూస్తే ఇదీ గేమా.? లేక రియల్‌గా జరిగిందా అనేది అర్థం కాలేదు.. కానీ ఈ వీడియోను చూస్తుంటే మాత్రం ఎక్కడో ఫారెన్ జరిగిందనిపిస్తోంది.
This chase scene is like a movie.
— The Best (@ThebestFigen) September 6, 2024
ఇవి కూడా చదవండి
Viral Video” పాముతో చెలగాటం.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. వీడియో వైరల్
Helicopter At Nalgonda”పొలాల మధ్యలో హెలికాప్టర్ ల్యాండ్.. ఫొటోలు దిగిన కూలీలు.. వీడియో వైరల్
Madhya Pradesh” అవినీతి చర్యలేవీ.. పాములా పాకుతూ కలెక్టర్ దగ్గరికి.. వీడియో వైరల్