Uttara Pradesh” హైవే.. న‌డిరోడ్డు మ‌ధ్య లోకుర్చీ వేసుకుని కూర్చున్న వ్య‌క్తి.. లారీ డ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

Uttara Pradesh

Uttara Pradesh” భారీ వాహ‌నాలు న‌డిచే ర‌హ‌దారిపై మ‌ధ్య‌లో ఓ వ్య‌క్తి కుర్చీ వేసుకుని ద‌ర్జాగా కూర్చొని ఉన్నాడు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న‌వారంతా ప‌క్క‌కు జ‌ర‌గాల‌ని గ‌ట్టిగా కేక‌లు వేస్తున్నారు. అయినా అత‌డు ప‌ట్టించుకోలేదు. ఇంతలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చి అత‌న్ని ఢీ కొట్టింది.  దీంతో  కుర్చీలోనుంచి ఎగిరి కింద‌ప‌డ్డాడు. కింద‌ప‌డి వెల్ల‌కిలా చూస్తూ ఉండిపోయాడు. చుట్టు ఉన్న‌వాళ్లంతా లారీ డ్రైవ‌ర్ ను ఆప‌కుండా వెళ్లిపోమ్మ‌ని కేక‌లు వేశారు. ఇదంతా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటు చేసుకుంది. అయితే ఆ వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడ‌ని కొంద‌రు చెబుతున్నారు. అత‌ని మాన‌సిక స్థితి బాగాలేద‌ని మ‌రి కొంద‌రు తెలిపిన స‌మాచారం. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఆ వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లారీ డ్రైవ‌ర్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి

Hyderbad crime news” మెరుపు వేగంతో ఢీ .. గాల్లో ఎగిరిప‌డ్డ యువ‌తి వీడియో

Nagar Kurnool” వ‌ర‌ద‌లో కొట్టుకుపోతున్న వ్య‌క్తిని కాపాడిన పోలీసులు.. వీడియో

Nalgonda crime news” సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిన మహిళ.. వీడియో

Helicopter crash” గాల్లో హెలికాప్ట‌ర్ క్రాష్‌.. వీడియో

Pune Viral Video” కండ్ల ముందే.. సెక‌న్ల వ్య‌వ‌ధిలో రూ. 4.95 ల‌క్ష‌ల విలువ‌గ‌ల బంగారం చోరీ.. వ‌డపావు కోసం ఆగితే.. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *