Viral Video” పాముతో చెల‌గాటం.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

Viral Video

Viral Video” సెల్పీ మోజో.. స‌ర‌దాగా ట్రయి చేద్దామ‌నుకుంటారో తెలియదు కానీ ఉత్తుపుణ్యానికే ప్రాణాలు పొగొట్టుకుంటుర్రు చాలా మంది. అటువంటి ఘ‌ట‌నే కామారెడ్డి జిల్లాలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండ‌లంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన మోచి శివరాజులు,  అత‌ని తండ్రి పాముల‌ను ప‌ట్టుకుంటూ జీవితం గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఓ 2గ‌జాల పొడువు ఉన్న పామును ప‌ట్టుకున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా శివ‌రాజు (20) పామును త‌ల‌ను నోట్లో పెట్టుకున్న‌డు.. దీంతో కోపంతో ఉన్న పాము శివ‌రాజు నోట్లోనే విషం చిమ్మింది. గ‌మ‌నించి ఆస్ప‌త్రికి త‌ర‌లించి లోపే శివ‌రాజు ప్రాణాలు కోల్పోయాడు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Helicopter At Nalgonda”పొలాల మ‌ధ్య‌లో హెలికాప్ట‌ర్ ల్యాండ్‌.. ఫొటోలు దిగిన కూలీలు.. వీడియో వైర‌ల్

Hollidays” వినాయక చవితి 7న ..మిలాద్‌ నబీ 17న.. సెలవుల ప్ర‌క‌ట‌న

Medaram Tornado” మేడారం అడ‌వుల్లో మ‌హా సుడిగాలి.. నేల‌కొరిగిన వేలాది చెట్లు.. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *