Social Media” చిన్నా పెద్దా తేడాలేకుండా ఫోన్ అనేది వాడుతుంటారు. కానీ పిల్లలు ఫోన్ వాడటం ముఖ్యంగా సోషల్ మీడియా లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కానీ (Social media) సోషల్‌మీడియాలో ఎక్కువగా సమయం వెచ్చించడం మూలంగా పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న (Australia) ఆస్ట్రేలియా దేశం 16 ఏండ్ల వయస్సులోపు పిల్లలకు (Social media) సోషల్ మీడియా అకౌంట్ల వాడకాన్ని నిషేధించింది. దీనికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లోని ఎగువ సభ సెనేట్ ఆమోదం తెలిపింది. అంతకంటే ముందే దిగువ సభ ఆమోదించింది. అధికారంలో ఉన్న లేబర్ పార్టీకి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. అయితే పిల్లల వయస్సును నిర్దారించేందుకు సోషల్ మీడియా వేదికలే సరైన చర్యలు తీసుకోవాలని (Australia) ఆస్ట్రేలియా సూచించింది. వయస్సు నిర్దారించే ఆ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత వచ్చే సంవత్సరం నవంబరు నెల నుంచి ఇది అమల్లోకి రానుంది. ఎక్స్,ఇన్స్టాగ్రాం, స్నాప్‌చాట్, ఫేస్బుక్, టిక్‌టాక్, రెడిట్ వంటి సామాజిక మాద్యమాల వేదిలకు ఇది వర్తించనున్నదని స్పష్టం చేసింది. కాని ఈ లిస్ట్‌లో (Youtube) యూట్యూబ్‌ను మాత్రం చేర్చలేదు. ఏజ్ నిబంధనను చాలా సీరియస్‌గా అమలు చేయాలని (Australia) ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల ఏజ్‌ను ఏ విధంగా నిర్ణయించాలన్నది సోషల్ మీడియా బాధ్యతకే విడిచి పెట్టింది. ఒకవేళ సోషల్ మీడియాలో పిల్లలు ఖాతాలు ఓపెన్ చేయకుండా నిరోధించలేనట్లయితే ఆ సంబంధిత వేదికలకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఫైన్ విధించనుంది. (INdia) భారత కరెన్సీలో అయితే సుమారు రూ.280 కోట్లు..ఈ బిల్లు గురించి ఆదేశ ప్రధాని ప్రధాని ఆంటోనీ మాట్లాడారు. విపరీతంగా (SocIal Media) సోషల్ మీడియాను వినియోగిస్తున్న కారణంగా పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతోందన్నారు. దీంతోనే ఈ నిషేధాన్ని విధిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నిషేధానికి తల్లిదండ్రులూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో పిల్లల వయసు నిర్ధారణ ఎల చేయాలన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే ధ్రువపత్రాలతో సరిపెడుతారా..? (Biometric) బయోమెట్రిక్‌ను ఉపయోగిస్తారా అన్న విషయ క్లారిటీ లేదు. ఈ నిర్ణయంపై ప్రపంచంలోని పలు దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇండియాలోనూ పలువురు ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.
ఈ హీటర్న్ అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి https://amzn.to/3Vi2so8
ఈ 229 రూపాయలకే ఈ బ్యాగ్ ను అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/41kigdA
ఈ పవర్ బ్యాంక్ ను అమెజాన్ లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/3VhZYWM
House Viral Video” ఇదేందయ్యా స్వామి.. ఇళ్లు ఇలా కట్టావ్.. వీడియో వైరల్
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్
Minister Seethakka” దివ్యాంగుల త్వరలో గుడ్ న్యూస్
Women’s Winter Special” చలిని తట్టుకోవడానికి వుమెన్ వింటర్ స్పెషల్ … అమెజాన్‌లో
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో
Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిటర్ కేవలం 9,999 రూపాయలే..