మరోకోణం గార్మిన్ నుంచి డిస్ప్లే లేని కొత్త స్మార్ట్ బ్యాండ్ ‘CIRQA’ వచ్చేసింది! ఏకంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్.. ఫీచర్లు ఇవే! ప్రముఖ బ్రాండ్ Garmin తన మొదటి స్క్రీన్ లెస్ స్మార్ట్ బ్యాండ్ ‘CIRQA’ ను లాంచ్ చేసింది. 10 రోజుల బ్యాటరీ లైఫ్, 80 రకాల స్పోర్ట్స్ మోడ్స్ మరియు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. byDc TeluguJuly 22, 2026