మరోకోణం

‘మై హ్యుందాయ్’ యాప్‌లో 30,000+ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు: హ్యుందాయ్ మోటార్ ఇండియా భారీ నిర్ణయం!

myHyundai యాప్‌లో 30,000+ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు | Hyundai EV Charging Network
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనదారుల కోసం హ్యుందాయ్ మోటార్స్ పెద్ద ప్లాన్. ‘myHyundai’ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా 30,000 కంటే ఎక్కువ EV ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.