మరోకోణం 6,500mAh భారీ బ్యాటరీతో Vivo T5 Lite 44W లాంచ్: ధర, ఫీచర్ల పూర్తి వివరాలు ఇవే! భారత మార్కెట్లోకి Vivo T5 Lite 44W లాంచ్. 6,500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు Dimensity 6300 ప్రాసెసర్. పూర్తి ధర, సేల్ వివరాలు ఇక్కడ చూడండి. byDc TeluguJuly 16, 2026July 16, 2026