Latest News నేటి నుంచి మండల రైతు వేదికల్లో 3 రోజుల ‘విత్తన మేళా’ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు రానున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పిలుపునిచ్చారు. నేటి నుంచి రైతు వేదికల్లో 3 రోజుల విత్తన మేళా ప్రారంభం. byDc TeluguJuly 27, 2026July 27, 2026