Crime NewsLatest News రెండు హత్యల కేసులో వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష.. వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల ఎస్పీ “రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సంచలన తీర్పు. గంభీరావుపేటలో రెండు వేర్వేరు భూ వివాదాల హత్యల కేసులో నిందితుడు వంగ సందీప్ రెడ్డికి జీవిత ఖైదు విధించిన న్యాయమూర్తి నీరజ.” byDc TeluguJuly 7, 2026