Blackmail” స్నేహం, ప్రేమ పేరుతో పరిచయాలు పెంచుకునేవారితో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. ఈమేరకు Telangana Police ఎక్స్ ఖాతాలో బాధితులు భయపడొద్దంటూ ఒక పోస్టు పెట్టారు.
ఎవరినీ గుడ్డిగా నమ్మి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దని పేర్కొన్నారు. ఫోటోలు, వీడియోలు ఇవ్వొద్దని సూచించారు. ఎవరైనా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే తక్షణమే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. వేధింపులను భరిస్తూ మీలో మీరే కుమిలిపోవొద్దని, అటువంటి వాటిపై పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్స్‌లో పోస్టు చేశారు. తెలంగాణ పోలీసులు బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటారని పేర్కొన్నారు.
స్నేహం, ప్రేమ పేరుతో పరిచయాలు పెంచుకునేవారితో జాగ్రత్త
ఎవరినీ గుడ్డిగా నమ్మి వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు ఇవ్వొద్దు
ఎవరైనా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే తక్షణమే పోలీసులను సంప్రదించండి
తెలంగాణ పోలీసులు మీకు అన్ని విధాలా అండగా ఉంటారు.#TelanganaPolice pic.twitter.com/Gl4Wrido4F— Telangana Police (@TelanganaCOPs) November 28, 2024
ర్యాపిడ్ హీటింగ్ కాయిల్ టెక్నాలజీతో నోవా వాటర్ హీటర్ 2000W షాక్ ప్రూఫ్ ఇమ్మర్షన్ రాడ్ | అదనపు పొడవాటి వైర్‌తో రాగి & నికెల్ పూత | ISI సర్టిఫైడ్ 1 సంవత్సరం రీప్లేస్‌మెంట్ వారంటీ
వాటర్ హీటర్ తక్కువ ధరలో అమెజాన్‌లోకొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3ATTOoW
boAt Airdopes 311 Pro ట్రూలీ వైర్‌లెస్ ఇన్ ఇయర్ ఇయర్ బడ్స్ w/upto 50 HRS ప్లేటైమ్, ENx™ టెక్‌తో డ్యూయల్ మైక్స్, 50 ms లో-లేటెన్సీ బీస్ట్™ మోడ్, ASAP™ ఛార్జింగ్, IPX4,IWP టెక్ & BT v5.3 ఇయర్‌బడ్స్
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో
Minister Seethakka” దివ్యాంగుల త్వరలో గుడ్ న్యూస్
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో
New Airports in Telangana”ఈ నగరాల్లో త్వరలో విమానం ఎగురతది..
Sugar” ఈ చక్కెర తీరే వేరు.. ఎంత తిన్నా షుగర్ పెరగదు..
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో