Tillu Square Movie” ‘టిల్లు స్క్వేర్’ సినిమా విడుదల కొత్త తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తున్నారు. టిల్లు స్క్వేట్ ఇప్పటికి రెండు మూడు తేదీలను ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఒక కొత్త తేదీని ప్రకటించారు. ఈ సినిమా మార్చి 29న విడుదలవుతోందని నిర్వహకులు ప్రకటించారు. సిద్ధు నటించిన డీజే టిల్లు’ కి ఈ సినిమా సీక్వెల్ ఈ సినిమా. మొదటి దానిలో నేహా శెట్టి హీరోయిన్, కానీ ఈ ‘టిల్లు స్క్వేర్’ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ ‘కిల్లర్’ లుక్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. మార్చి 29 అనగానే అప్పటికి సమ్మర్ హాలీడేస్ ప్రారంభమవుతాయి.. అందుకోసమే సినిమాకి అది మంచి విడుదల తేదీగా చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమచారం. ఈ చిత్రంలో మల్లిక్ రామ్ దర్శకుడు, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ. సంగీతాన్ని ప్రముఖ సింగర్ రామ్ మిరియాల అందించారు. దీంతో పాటు అతను పాడిన పాటలు ‘టిక్కెట్టే కొనకుండా’, ‘రాధిక’ పాటలు బాగా వైరల్ విషయం తెలిసిందే.
Mumbai Trains” రైలు పట్టాల మధ్యే వంటా… రైలు వస్తే… వీడియో వైరల్
Ktr Tweet” కనకపు సింహాసనము మీద శునకమును కూర్చుండబెట్టి … కేటీఆర్ ట్వీట్ వైరల్
Viraral Videos” మార్నింగ్‌లో ఎద్దు దాడి.. వృద్దుడి మృతి.. కెమెరాల్లో రికార్డు