Mumbai Trains” ప్రమాదమని తెలిసినా కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. రైళ్ల విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అటువంటి వీడియోనో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ముంబైలోని మహిమ్ జంక్షన్‌లో కొంతమంది మహిళలు పట్టాల మధ్య వంట చేసుకుంటున్నారు. మరి కొంత మంది అక్కడే చదువుకుంటున్నారు. చినపిల్లలు అక్కడే కూర్చుని ఉన్నారు. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారో తెలియడం లేదు. ఇల్లు లేకపోతే కొంచెం సురక్షతమైన ప్రాంతంలో ఉండాలి. కానీ ఇలా రైలు పట్టాల మధ్య ఉండడం ఒళ్లు గగుర్పొడుస్తన్నది. అటువైపు రైళ్లు వస్తే అనుకోని ప్రమాదం జరిగితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Between the railway tracks at Mahim JN@RailMinIndia @grpmumbai @drmmumbaicr @drmbct pic.twitter.com/YtTg6gWmWC
— मुंबई Matters™ (@mumbaimatterz) January 24, 2024
Viraral Videos” మార్నింగ్‌లో ఎద్దు దాడి.. వృద్దుడి మృతి.. కెమెరాల్లో రికార్డు
Ktr Tweet” కనకపు సింహాసనము మీద శునకమును కూర్చుండబెట్టి … కేటీఆర్ ట్వీట్ వైరల్