Viral videos” సైకిల్‌ను బండిగా మార్చేసిన తాత‌… వీడియో వైర‌ల్

Viral videos” ఇండియాలో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కొదువ లేదు. టాలెంట్ ఎవ‌డి సొత్తు కాదు అన్న‌ట్టు.. చిన్నా చిత‌క అనే తేడాలేకుండా త‌మ‌క వ‌చ్చిన ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడుతు అద్బుతాల‌ను సృష్టిస్తున్నారు. అటువంటి అద్భుతాల (Social Media) సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ ను సృస్టిస్తున్నాయి. అటువంటి వీడియో ఇప్ప‌డు ఇన్‌స్టా గ్రామ్ ను షేక్ చేస్తోంది. ఓ పెద్దాయ‌న స్మార్ట్ గా ఆలోచించాడు. త‌న సైకిల్ నే హీరో స్ప్లెండ‌ర్ గా మార్చేశాడు. త‌న సైకిల్ కు హీరో స్ప్లెండ‌ర్ సీటును అమ‌ర్చాడు. వెనలైటును కూడా వెన‌కాల ఫిట్ చేశాడు. దాని కింద నెంబ‌ర్ ప్లేట్, ముందు హెడ్‌లైట్, హార‌న్, హ్యాండిల్ కూడా బైక్‌దే, దానికి మిర్ర‌ర్ కూడా పెట్టాడు. ఆపార్ట్స్ అమ‌ర్చాడు స‌రే కానీ దానికి ఇంజ‌న్ అమ‌ర్చ‌లేదు. తొక్కుతూ వెళ్ల‌డమే. బ్యాట‌రీని అమ‌ర్చి లైట్ రావడాని హార‌న్ వ‌చ్చేలా ఏర్పాటు చేశాడు. ఇప్పుడిప్పుడు వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Agasti Muna (@1agastimuna)

ఇవి కూడా చ‌ద‌వండి

Viraral Videos” మార్నింగ్‌లో ఎద్దు దాడి.. వృద్దుడి మృతి.. కెమెరాల్లో రికార్డు

Ktr Tweet” క‌న‌క‌పు సింహాస‌నము మీద శున‌క‌మును కూర్చుండబెట్టి … కేటీఆర్ ట్వీట్ వైర‌ల్

Tillu Square Movie” టిల్లు స్క్వేర్ మార్చి 29న

India Kutami” ఇండియా కూటమిలో లుకలుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *