- కచ్చితమైన, సమగ్రమైన విశ్లేషణాత్మక వార్తలే లక్ష్యం
వార్తలు అందిచే సంస్ధలు ఎన్నో ఉన్నాయి.. బ్రేకింగ్ న్యూస్ తో ఉదరగొట్టేవి, గంటల గంటల స్టోరీలతో జనాల చెవులను ఘోల్లుమనించేవి. మేం కూడా వార్తలే అందిస్తాం. కానీ అన్ని కావు. అవరసరమున్నవే.. తెలుగు ప్రజలకు దిశానిర్ధేశం చేసేవి. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు తీసుకెళ్లేందుకు. ఉపదంపుడు ఉపన్యాసాలు కాకుండా విశ్లేషణాత్మక, సమ్రగమైన కచ్చితమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో డీ.సీ (దక్కన్) తెలుగు అనే వెబ్ సైట్ ప్రారంభిస్తున్నాం. మీ నుంచి ఆదరణ ఉంటుందని ఆశిస్తున్నాం.
All the best to DC Telugu