అనారోగ్యంతో మృతి చెందిన గద్దర్
దక్కన్ (డీసీ) తెలుగు
ప్రజా గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు గద్దర్ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. 1949లో తూఫ్రాన్లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. కాగా తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన పాట పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా అనే పాట తెలంగాణ ఉద్యమంలో యువకులను ఊరకలెత్తించింది.
Check Also
LG Monitor” ఎల్ జీ మానిటర్స్ అతి తక్కువ ధరలో.. 32 ఇంచుల కర్వ్‌డు మానిటరే రూ. 13 వేలకే
LG Monitor” ఎల్ జీ బ్రాండ్ డేస్ లో భాగంగా అతి తక్కువ ధరలకే బ్రాండ్ మానిటర్స్‌ను అందిస్తున్నది. 8 …
Earbuds” ఐటెల్ బడ్స్ ఏస్ 2 TWS ఇయర్‌బడ్స్.. జస్ట్ 1199లకే..
Earbuds” ఐటెల్ బడ్స్ ఏస్ 2 TWS ఇయర్‌బడ్స్ – క్వాడ్ మైక్ ENC, 13mm బాస్ బూస్ట్ డ్రైవర్లు, …