అనారోగ్యంతో మృతి చెందిన గద్దర్
దక్కన్ (డీసీ) తెలుగు
ప్రజా గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు గద్దర్ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. 1949లో తూఫ్రాన్లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. కాగా తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన పాట పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా అనే పాట తెలంగాణ ఉద్యమంలో యువకులను ఊరకలెత్తించింది.
Check Also
DCCB” శ్రీకాకుళం డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్
శ్రీకాకుళం డీసీసీబీ(DCCB) అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ 2025 శ్రీకాకుళంలోని (Srikakulam)డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB), …
Game Changer Movie” గేమ్ చేంజర్ .. అర్థం చేసుకుంటే సమాజ చేంజర్..ఇది రివ్యూకాదు.. బాగుందని చెప్పే మాట
Game Changer Movie” ఎన్నో సినిమాలు చూస్తాం.. చూసి (enjoy) ఎంజాయ్ చేస్తాం. కానీ కొన్నిసినిమాలు మాత్రం మనసుకు హత్తకుంటాయి. …