Sankranthi holidays”11 నుంచి 17 వ‌ర‌కు సెల‌వులు..

Sankranthi holidays

Sankranthi holidays” స్కూళ్లు, కాలేజీల‌కు ద‌స‌రా త‌ర్వాత సంక్రాంతికి ఎక్కువ రోజులు సెల‌వులు ఇస్తారు. అయితే తెలంగాణలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు సెల‌వుల‌ను ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి. కాగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా తాజాగా రెండు రోజులు ముందుగానే సెలువులు ప్రకటించింది.

మ‌రిన్ని క‌థ‌నాల కోసం కింది లింక్ ను క్లిక్ చేసి మా వాట్స‌ప్ చానెల్ ను ఫాలో చేయండిhttps://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

Rythu Bharosa” రాళ్లు ర‌ప్ప‌ల భూములకు బంద్‌.. భూమిలేనోళ్ల‌కు రూ. 12 వేల సాయం..

Samsung Galaxy Watch6″ సాంసంగ్ గెలాక్సీ వాచ్ 6.. ₹39,999.. ఇంత ధ‌ర‌కు ఫీచ‌ర్లేంటో తెలుసుకుందామా..?

China Virus News” చైనాలో ఆగ‌మాగం..ఆస్ప‌త్రుల‌కు క్యూ క‌ట్టిన జ‌నం.. సీజ‌న‌ల్ వ్యాధే అంటున్న చైనా

 

యువతలో ఐక్యతను పెంపొందించేందుకే పటేల్ క్రికెట్ లీగ్ పోటీలు

Tamilnadu Pattukottais” రెండు బ‌స్సుల మ‌ధ్య చిక్కుకుని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డి.. వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *