Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Flood rescue Drone” సాధార‌ణంగా వ‌ర్ష‌కాలం వ‌ర‌ద‌లు రావ‌డం స‌హ‌జం. భారీ వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో వాగులు, న‌దుల్లో మ‌నుషులు చిక్కుకుంటారు. ఇటువంటప్పుడు రెస్య్యూ సిబ్బంది. అధికారులు, పోలీసులు, స్థానికులు సాహ‌సం చేసి ర‌క్షించ‌డ‌మే త‌ప్ప మ‌రో మార్గం లేదు.. ఒక వేళ ర‌క్షిచ‌డం లేట్ అయితే ప్రాణ‌న‌ష్టం కూడా వాటిల్లుతుంది. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లూ ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు మాన్య‌వ‌ల్‌గా ర‌క్షించ‌డ‌మూ ఇబ్బందే. అయితే ఇటువంటి సంద‌ర్బాల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు కొత్త‌గా డ్రోన్ ను త‌యారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఆప‌రేట‌ర్ ఒడ్డున నిల‌బ‌డి ఉన్నాడు. ఓ డ్రోన్ నీళ్ల‌లోపై వేగంగా వెళ్తూ వ‌ర‌ద‌లో చిక్క‌కున్న వారి వ‌ద్ద‌కు వెళ్తున్న‌ది. నీటిలో చిక్కుకున్న వారి వ‌ద్ద‌కు వెళ్లగానే అత‌ను దాన్ని ప‌ట్టుకుని క్షేమంగా ఒడ్డుకు చేరుతాడు. ఈ వీడియోను చూసి వారంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఆశుతోష్ సింగ్ వాగ్ అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

RoadSafety” పార్క్ చేసిన వాహ‌నాల ద‌గ్గ‌ర ఉంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..

New movies” ఆగస్ట్‌లో సినిమా ప్రియుల‌కు పండ‌గే..

Plane Crash” టేకాఫ్ అవుతూ ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి.. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *