RoadSafety” పార్క్ చేసిన వాహ‌నాల ద‌గ్గ‌ర ఉంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..

RoadSafety

RoadSafety”  రోడ్డుప‌క్క‌న కానీ, ఇత‌ర ప్ర‌దేశాల్లో కొన్ని వాహ‌నాలు పార్క్ చేసి ఉంటాయి. పార్క్ చేసిన వాహ‌నాల వ‌ద్ద కొంత మంది నిల‌బ‌డి ఉంటారు. మ‌రికొంత మంది అక్క‌డే కూర్చోవ‌డం, ఫోన్ మాట్లాడ‌టం లాంటి చేస్తుంటారు. అది కొన్ని సార్లు ప్ర‌మాద‌క‌రంగా కూడా మార‌వ‌చ్చు. పార్క్ చేసిన వారు స‌రిగా చేయ‌క‌పోయినా, వెన‌కాల ఏదైనా వాహ‌నం తాకినా ముందు క‌దులుతుంది. ఇలాంటి అప్పుడు వాహ‌న సమీపంలో ఉంటే ప్ర‌మాదం జ‌ర‌గొచ్చు. అటువంటి వీడియోనే (CYBERABAD TRAFFIC POLICE) సైబ‌రాబాద్ ట్రాఫిక్ ఫోలీసులు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఓ ట్రాక్ట‌ర్ ను ఒక ద‌గ్గ‌ర పార్క్ చేసి ఉంచారు. దాని టైర్ల ప‌క్క‌న ఓ బాలుడి నిలుచుని ఉండ‌గా ట్రాక్ట‌ర్ ఒక‌సారిగా ముందుకు క‌దిలింది. దీంతో షాక్ గురైన ఆ బాలుడు అక్క‌డి నుంచి ప‌రుగులు తీశాడు. ఆట్రాక్ట‌ర్ ముందున్న ద్విచ‌క్ర వాహ‌నాల‌ను గుద్దుకుంటూ ముందుకెళ్ల‌డం మ‌నం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను (CYBERABAD TRAFFIC POLICE) సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ Dangers of standing near parked vehicles. The boy fortunately escaped from this mishap.

ఇవి కూడా చ‌ద‌వండి

Ktr” కెసిఆర్‌ పోరాటం రామాయణమంత : కేటీఆర్

New movies” ఆగస్ట్‌లో సినిమా ప్రియుల‌కు పండ‌గే..

Plane Crash” టేకాఫ్ అవుతూ ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి.. వీడియో

Fire Accident” హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

Budget 2024″ బంగారం, మొబైల్ ఫోన్లపై సుంకాల తగ్గింపు

Delhi – Meerut Expressway” బైక్ ను రాంగ్ రూట్లో వచ్చి గుద్దిన కారు.. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *