Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident"

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) గ్రామంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. భీంపూర్ మండలంలోని కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు బస్సు వెళ్తున్నది. ఈ క్ర‌మంలో ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే బ‌స్సు అదుపుతప్పింది. రోడ్డు ప‌క్క‌న ఉన్న బక్కి అనిల్ కు చెందిన పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. అందులో కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది. కాగా ప్ర‌మాద ఆ సమయంలో ఆర్టీసీ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

RoadSafety” పార్క్ చేసిన వాహ‌నాల ద‌గ్గ‌ర ఉంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..

Whale Viral Video” బోటుపై దాడి చేసిన భారీ తిమింగలం.. వీడియో వైర‌ల్

Fire Accident” హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

Budget 2024″ బడ్జెట్ 2024 కొత్త పన్ను విధానంలో శ్లాబులు మారిన‌య్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *