కళ్ల అద్దాల యుగం మొదలైంది..
కరోన ఎంతటి విలయం తాండవం చేసిందో కండ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉంది. రెండు సంవత్సరాలు ఎవరికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. కానీ కరోనా మీద జోకులు మాత్రం ఇంకా పేలుతూనే ఉన్నాయి.. ఇప్పుడు కండ్ల కలక కేసులు పెరుగుతున్నాయి.. దీంతో సోషల్ మీడియాలో మాస్కుల యుగం ముగిసింది. కండ్ల అద్దాల యుగం మొదలైందంటూ జోకులు తెగల వైరలవుతున్నాయి..