FutureLatest NewsNewsSports

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: కరీంనగర్‌లో బాలికలు, మహిళలకు అథ్లెటిక్స్ పోటీలు

మహిళా దినోత్సవం: కరీంనగర్‌లో అథ్లెటిక్స్ పోటీలు – మేరా యువ భారత్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ MY Bharat ఆధ్వర్యంలో మార్చి 8న బాలికలు, మహిళలకు అథ్లెటిక్స్ పోటీలు. పూర్తి వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

FutureLatest NewsNewsSports

వంటింట్లో మంటలు రేపనున్న ప్రపంచ యుద్ధ మేఘాలు.. భార‌త్‌కు వ‌చ్చే నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవే..

ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావంపై ప్రత్యేక విశ్లేషణ. చమురు ధరలు, నిత్యావసరాల మంట మరియు దేశీయ సాగు ఆవశ్యకత గురించి ఇక్కడ చదవండి.
భార‌త్‌కు వ‌చ్చే నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవే.. వంటింట్లో ధ‌ర‌లు ఎలా ఉంటాయో చూడండి

FutureLatest NewsNewsSports

అఖిల భారత స్థాయిలో మూడో బహుమతి కైవసం.. జాతీయ స్థాయిలో పైడిమడుగు సహకార సంఘం రికార్డు: 

కోరుట్ల మండలంలోని పైడిమడుగు సహకార సంఘానికి జాతీయ స్థాయి గుర్తింపు. నాబార్డ్ సిఫారసుతో అఖిల భారత స్థాయిలో మూడో బహుమతి దక్కింది. మార్చి 17న సిక్కింలో అవార్డు ప్రదానోత్సవం.

FutureLatest NewsNewsSports

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం: అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి – జిల్లా కలెక్టర్

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ₹20,000 ఆర్థిక సహాయం పొందడానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం ఇక్కడ చూడండి.

Latest NewsSportsమరోకోణం

యుద్ధం అంటే ఆషామాషీ కాదు.. ఒక్క రోజులోనే అమెరికా ఖజానాకు రూ. 7,000 కోట్ల ఖర్చు

అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల అగ్రరాజ్యంపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. కేవలం ఒక్క రోజులోనే రూ.7 వేల కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనా. పూర్తి వివరాలు ఇక్కడ..

Latest NewsSportsమరోకోణం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో చేసేవి ఇవే

తెలంగాణలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ నిర్వహించనున్నారు. కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కీలక వ్యాఖ్యలు, ఆదేశాలు మరియు ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

FutureLatest NewsNewsSports

“కన్న ఊరు లాగే కరీంనగర్‌ను ఎప్పటికీ మర్చిపోలేను”: పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి భావోద్వేగం

“కరీంనగర్ జిల్లాను కన్న ఊరు లాగే ఎప్పటికీ మర్చిపోలేను” అని పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి భావోద్వేగానికి లోనయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆమె జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Latest NewsNewsSports

జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ కోర్సులో ప్రవేశాలు: కరీంనగర్ SRR కాలేజీలో సువర్ణావకాశం.

SRR ప్రభుత్వ కళాశాల కరీంనగర్: జర్నలిజం సర్టిఫికేట్ కోర్సు ప్రవేశాలు 2025-26
“కరీంనగర్ SRR ప్రభుత్వ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 10 లోపు దరఖాస్తు చేసుకోండి.”

FutureLatest NewsNewsSportsమరోకోణం

ఆకాశంలో అద్భుతం: నేడు ‘బ్లడ్‌మూన్’ దర్శనం.. తిరుమల సహా ప్రధాన ఆలయాల ద్వారాలు మూసివేత

ఆకాశంలో అద్భుతం: మంగళవారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం (బ్లడ్‌మూన్) ఏర్పడనుంది. తెలుగు రాష్ట్రాల్లో దర్శన సమయాలు, మరియు తిరుమల సహా ప్రధాన ఆలయాల మూసివేత వివరాల కోసం ఇక్కడ చదవండి.

FutureLatest NewsSports

22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి గడువు పెంపు.. పూర్తి వివరాలు ఇవే

“రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాల దరఖాస్తు గడువు మార్చి 9 వరకు పొడిగించబడింది. పదో తరగతి, ITI అర్హత ఉన్నవారు rrbchennai.gov.in లో దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.”