Latest News

కరీంనగర్ మహిళను బావిలోకి తోసేసిన దారుణం వెనుక లోన్ యాప్‌ల వేధింపులు.. నిందితుడు డిగ్రీ విద్యార్థి!

కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ బావి ఘటనలో ట్విస్ట్. ఆన్‌లైన్ జూదానికి బానిసైన డిగ్రీ విద్యార్థి లోన్ యాప్‌ల ఒత్తిడి తట్టుకోలేక కూలి మహిళను బావిలోకి తోసి నగలు దోచుకున్నాడు. కరీంనగర్ పోలీసుల దర్యాప్తు పూర్తి వివరాలు.

Latest News

బిర్యానీ పాయింట్ లో స్కెచ్ .. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న ధర్మపురి పోలీసులు..

జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన చోరీ కేసులో ఒడిశాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. బిర్యానీ పాయింట్ లో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడిన నిందితుడి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Newsమరోకోణం

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పోస్టుల వారీగా పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణ హోంశాఖలో 5,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 3,697 సివిల్ కానిస్టేబుల్, 148 సివిల్ ఎస్సై పోస్టులు ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో రానున్న నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Newsమరోకోణం

ఆగ్రాలో ఘోరం: భర్తను చం*పి, బాత్‌రూమ్‌లోనే పూ*డ్చిపెట్టిన భార్య.. గుట్టురట్టు చేసిన అన్న!

సినిమా స్టోరీని తలపించేలా ఒక భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆపై గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే శవాన్ని పూడ్చిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వెలుగుచూసింది. లౌక్యంగా నాటకాలాడి తప్పించుకోవాలని చూసిన నిందితురాలిని మృతుడి అన్నయ్య చాకచక్యంగా పట్టుకున్నారు.