కరీంనగర్ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి సంచలన దోపిడీ. తుపాకీతో బెదిరించి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన దుండగులు. అల్లుడి కుట్రేనా? పూర్తి వివరాలు.
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూ భారతి’ రీ సర్వే చేపట్టినట్లు హుజూరాబాద్ ఆర్డీవో జాలా కుమారి తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో నిర్వహించిన సదస్సు వివరాలు.
ప్రముఖ బ్రాండ్ Garmin తన మొదటి స్క్రీన్ లెస్ స్మార్ట్ బ్యాండ్ ‘CIRQA’ ను లాంచ్ చేసింది. 10 రోజుల బ్యాటరీ లైఫ్, 80 రకాల స్పోర్ట్స్ మోడ్స్ మరియు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తేనెటీగలు బాస్ లేకుండా పనులు ఎలా పంచుకుంటాయో తెలుసా? జర్మనీ శాస్త్రవేత్తలు తేనెటీగల మెదడులోని న్యూరల్ సర్క్యూట్లను హ్యాక్ చేసి సంచలన రహస్యాన్ని విప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.