FutureLatest News

లేటెస్ట్ జాబ్ అప్‌డేట్స్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే!

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR – ASRB) పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాల్లో 1,393 టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే తెలంగాణ ఆయుష్ విభాగంలో 70 పోస్టులు, తిరుపతి స్విమ్స్ (SVIMS) లో 81 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టుల పూర్తి వివరాలను