Indira Mahila Shakti” మహిళలు జీవన జ్యోతులు కావాలి – కోటీశ్వరులను చేసే దిశగా అడుగులు : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

Indira Mahila Shakti”  తిమ్మాపూర్‌లో ఇందిర మహిళా శక్తి సంబురాలు ఘనంగా

శంకరపట్నం (డిసీ ప్రతినిధి):
మహిళలు తమ శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించడమే కాకుండా, సమాజానికి జీవన జ్యోతులుగా నిలవాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

గురువారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి సంబురాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


మహిళలకు ఆర్థికంగా శక్తి కల్పించడమే లక్ష్యం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:

  • మహిళలు తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా, అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ఆర్థికంగా శక్తివంతులు కావాలని పిలుపునిచ్చారు.

  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లక్షాధికారులుగా మార్చే ప్రయత్నాలు జరిగాయని,

  • ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కోటీశ్వరులను చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

Narzo 80 Pro 5G ” రియల్‌మీ గేమింగ్‌కి కొత్త డెఫినిషన్!


పథకాలలో మహిళలకు ప్రాధాన్యం

  • కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసమే కాకుండా చిత్తశుద్ధితో మహిళల అభివృద్ధి కోసం పని చేస్తోందని చెప్పారు.

  • వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకే ధాన్యం కొనుగోలు కేంద్రాల అప్పగింపు వంటి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

  • మహిళలు అంచలంచెలుగా ఎదగేందుకు అనేక వినూత్న పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.


ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య ప్రముఖులు:

  • జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్

  • ప్రాజెక్ట్ మేనేజర్లు సుధారాణి, తిరుపతి, వెంకట్

  • తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్

  • బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్

  • పార్టీ మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి

  • తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంట రాజేందర్ రెడ్డి, మామిడి అనిల్ కుమార్, బుధారపు శ్రీనివాస్, చింతల లక్ష్మారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, మహ్మద్ అబ్దుల్ సమద్, రాచపల్లి సరిత-ప్రసాద్, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, గూడ కమలాకర్, చంద్రమౌళి, అశోక్, గూడ స్వామి, అల్లాడి రఘు, అయితం మహేశ్. తదితర నాయకులు పాల్గొన్నారు.

బంపర్ ఆఫర్!
పానసొనిక్ 10W LED బ్యాటన్ (Pack of 4)
ఇప్పుడు కేవలం ₹549కే!
39% డిస్కౌంట్
కూల్ డే వైట్ లైట్ ✨
ఎనర్జీ సేవింగ్ | నమ్మకమైన బ్రాండ్

ఇంత తక్కువ ధరలో అంత మంచి క్వాలిటీ!
తడాపట్టి లైట్ మార్చేయండి!

#పానసొనిక్ #LEDలైట్స్ #హోమ్‌డీల్ #సేవింగ్
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3GJquo0 లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *