భూమి, సూర్యుడికి మధ్య లాంగ్రేజ్ పాయింట్ దిశగా పయనం
ఇండియా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 సూర్యుడి వైపు దూసుకెళ్తోంది. మొన్ననే భూ కక్ష్య దాటి సూర్యుడివైపు సాగుతోంది. ‘స్పియర్ ఆఫ్ ఎర్త్ ఇన్ఫూయెన్స్’ దాటినట్లుగా ఈ విషయాన్నిఇస్రో తెలిపింది. ఆదిత్యను ప్రయోగించిన తరువాత ఇప్పటి వరకు 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. లాంగ్రేజ్ పాయింట్ వైపు వెళ్తోంది. సూర్యుడికి భూమికి మధ్యలో లాంగ్రేజ్ పాయింట్ వద్ద ఉంటుంది. ఎర్త్ నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.