రోజుకు సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సాటుకు ఉండి వల విసిరి లక్షలు కొల్లగొడుతున్నారు. వీరి వలలో ముంబాయికి చెందిన రిటైర్డ్ ఆఫీసర్ చిక్కారు. ఏకంగా రూ. 2.37 లక్షల దోచుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబాయికి చెందిన విశ్రాంత నేవి అధికారి కల్నల్ ఆశిష్ చిట్నిస్కు సెప్టెంబర్ 8న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. ఆమె పేరు జ్యోతి అని పరిచయం చేసుకుంంది. ఓ జాతీయ బ్యాంకులో ఉద్యోగినని చెప్పింది. మీ లాకర్‌కు ఫీజు బకాయి ఉందని చెప్పింది. దీనికి గాను 6600 బ్యాంకుకు చెల్లించాలని బాధితుడిని వివరించింది. ఆ తరువాత కొన్ని వారాల తర్వాత ఆశిష్ బ్యాంకు ఖాతను చెక్ చేసుకోగా సెప్టెంబర్ 8, 15 రెండు సార్లు 2.37 లక్షలు ఖాళీ అయినట్టు గుర్తించాడు. ఖంగుతిన్న ఆశిష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Check Also
TOSHIBA Smart LED TV” తోషిబా 43 ఇంచుల టీవీ ₹ 24,999లు..
TOSHIBA Smart LED TV” బ్రాండెడ్ కంపెనీలో మంచి టీవీ కొనాలనుకుంటున్నారా..? అయితే తోషిబాలో మంచి టీవీ ఉంది. తోషిబా …
Ear Buds”15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 240 నిమిషాలు బ్యాటరీ లైఫ్ బోట్ ఇయర్ బడ్స్ రూ. 1799 లకే…
Ear Buds” బోట్ నిర్వాణ స్పేస్, 360º స్పేషియల్ ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (~32dB), 100Hrs బ్యాటరీ, 4Mics …