రిటైర్డ్ నేవి ఆఫీస‌ర్‌కు సైబ‌ర్ వ‌ల.. రూ. 2.37 ల‌క్షల మోసం

రోజుకు సైబ‌ర్ మోస‌గాళ్లు రెచ్చిపోతున్నారు. సాటుకు ఉండి వ‌ల విసిరి ల‌క్ష‌లు కొల్ల‌గొడుతున్నారు. వీరి వ‌ల‌లో ముంబాయికి చెందిన రిటైర్డ్ ఆఫీస‌ర్ చిక్కారు. ఏకంగా రూ. 2.37 ల‌క్ష‌ల దోచుకున్నారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ముంబాయికి చెందిన విశ్రాంత నేవి అధికారి క‌ల్న‌ల్ ఆశిష్ చిట్నిస్కు సెప్టెంబ‌ర్ 8న గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేశారు. ఆమె పేరు జ్యోతి అని ప‌రిచయం చేసుకుంంది. ఓ జాతీయ బ్యాంకులో ఉద్యోగినని చెప్పింది. మీ లాక‌ర్‌కు ఫీజు బ‌కాయి ఉంద‌ని చెప్పింది. దీనికి గాను 6600 బ్యాంకుకు చెల్లించాల‌ని బాధితుడిని వివ‌రించింది. ఆ త‌రువాత కొన్ని వారాల త‌ర్వాత ఆశిష్ బ్యాంకు ఖాత‌ను చెక్ చేసుకోగా సెప్టెంబ‌ర్ 8, 15 రెండు సార్లు 2.37 ల‌క్ష‌లు ఖాళీ అయిన‌ట్టు గుర్తించాడు. ఖంగుతిన్న ఆశిష్ వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్నపోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఎదురుగా మిలిటెంట్లు… వంద బుల్లెట్లు కాల్చినా బ‌తికిండు

బందీలుగా ఉన్న పిల్ల‌ల బాగానే చూసుకుంటున్నాం హ‌మాస్ వీడియో విడుద‌ల‌.. మ‌నం ఓడించ‌బోతున్న‌ది వీళ్ల‌నే ఇజ్రాయిల్ కౌంట‌ర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *