ఎదురుగా మిలిటెంట్లు… వంద బుల్లెట్లు కాల్చినా బ‌తికిండు

దేశంలో మిలిటెంట్లు చొర‌బ‌డార‌ని స‌మాచారం అందుకున్న ఎమ‌ర్జెన్సీ స్క్వాడ్‌లో ప‌నిచేసే వ్య‌క్తికి స‌మాచారం అందింది. దీంతో వెంట‌నే కారులో బ‌య‌లుదేరాడు కొంత దూరం వెళ్లాకా ఎదురుగా మిష‌న్ గ‌న్లు ప‌ట్టుకుని మిలిటెంట్లు. వెనుక‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు.. ముందుకే వెళ్ల‌నిచ్చాడు. అంతే మిలిటెంట్లు బుల్లెట్ల వర్షంకురిపించారు. కాళ్లు, చేతులకు బుల్లెట్లు దిగాయి. కారు టైర్లు పేలిపోయాయి. అయినా ఆస్ప‌త్రికి పోయేదాకా కారు ఆప‌లేదు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇజ్రాయిల్‌లో హ‌మాస్ మిలిటెంట్లు చొర‌బ‌డార‌ని వెంట‌నే
విధుల్లో చేరాల‌ని ఎమ‌ర్జెన్సీ విభాగంంలో ప‌నిచేసే సీ అనే వ్య‌క్తికి ఈకి స‌మాచారం అందింది. వెంట‌నే అత‌డు త‌న‌కు చెందిన టెస్లా కారులో బ‌య‌లుదేరాడు. కొంత దూరం వెళ్లాక ఎదురుగా ఉన్న మిలిటెంట్లు ఉన్నారు. సీ ని చూడ‌గానే మిష‌న్ గ‌న్ల‌తో బుల్లెట్లతో దాడికి దిగారు. ఇంధ‌న‌పు కారు అయ్యి ఉండిఉంటే భారీగా పేలుడు సంభ‌విస్తుంద‌ని హ‌మాస్ మిలిటెంట్లు భావించారు. కానీ అది బ్యాట‌రి కారు కావ‌డంతో అలా జ‌ర‌గ‌లేదు. టైర్ల‌ను కాల్చారు. టైర్లు పేలిపోయాయి. అయినా ఆస్ప‌త్రికి చేరుకునేదాకా కారును ఆప‌లేద‌ని సీ చెప్పాడు. దీనిపై ట్విట‌ర్ అధినేత ఎలాన్ మ‌స్క్ స్పందించారు. టెస్లా కారువ‌ల్ల ఒక‌రి ప్రాణాలు కాపాడినందుకు సంతోషం వ్య‌క్తం చేశారు..

 

 

 

కాంగ్రెస్ ఫ‌స్ట్ లిస్ట్ రిలీజ్.. ఎవరెవ‌రున్నారంటే… ?

బందీలుగా ఉన్న పిల్ల‌ల బాగానే చూసుకుంటున్నాం హ‌మాస్ వీడియో విడుద‌ల‌.. మ‌నం ఓడించ‌బోతున్న‌ది వీళ్ల‌నే ఇజ్రాయిల్ కౌంట‌ర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *