తెలంగాణాలోని పలువురి పోలీస్ ఉన్నతాధికారుల బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాజకొండ పోలీస్ కమిషనర్‌లను మార్చారు. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, రాచకొండ సీపీగా సుధీర్‌బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిలను నియమించారు. సందీప్ శాండిల్యాను యాండి నార్కోటింగ్ వింగ్ డైరక్టర్‌గా నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్, రాచకొండ సీపీలుగా ఉన్న చౌహాన్, ఆనంద్‌లను డీజీ ఆఫీస్‌కి అటాచ్ చేశారు.
హాయ్ నాన్న మనసుకు హత్తుకునేలా ఉంది