lemur Video” సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి.. మనస్సును కాసేపు ప్రశాంతంగా హాయిగా ఉంచుతాయి.. అటువంటి (lemur Video) వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఓ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు లెమర్ అనే జంతువు వెనక భాగంలో ఇద్దరు చిన్నపిల్లలు గోకుతున్నారు. కాసేపు గోకిన తరువాత వారిద్దరూ ఆపేశారు. జంతువు మాత్రం ఇంకా గోకాలని సైగ చేస్తుంది. దీంతో మళ్లీ గోకడం ప్రారంభిస్తారు. కాసేపటికి మళ్లీ నిలిపేస్తే గోకండి అంటూ మళ్లీ సైగ చేసింది. ఇలా పలుమార్లు అలాగే సైగ చేసింది. Nature is Amazing అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. దీనికి Two boys in Madagascar scratch the back of a habituated lemur అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వార్త పోస్టు చేసే సరికి 24 మిలియన్లు వ్యూస్ వచ్చాయి..
Two boys in Madagascar scratch the back of a habituated lemur pic.twitter.com/r5VxH02szu
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 14, 2024
ఇవి కూడా చదవండి
Car Helicopter” కారును హెలికాప్టర్ గా మార్చేశారు… వీడియో వైరల్
Lion viral video” సింహం ఆప్యాయంగా హత్తుకుంటూ… వీడియో వైరల్
Viral video” పిల్లల క్రియేటీవిటీ అదుర్స్… కట్టెలతో రంగుల రాట్నం.. వీడియో వైరల్