Lion viral video” సింహం ఆప్యాయంగా హ‌త్తుకుంటూ… వీడియో వైర‌ల్

Lion viral video"

Lion viral video” సింహం మ‌న కంటికి క‌న‌ప‌డితే పరుగు అందుకుంటాం. పొర‌పాటున దానికి నోటి దొరికితే మ‌న‌కు అదే చివ‌రి క్ష‌ణం. అడ‌విలోనూ దాన్ని ఢీ కొట్టే శ‌క్తి సామర్థ్యాలు ఇంకొక జంతువుకు ఉండ‌వు. అటువంటి జంతువు వాహ‌నంలో ఉన్న మ‌నుషుల‌ను ఆప్యాయంగా హ‌త్తుకుంది. అది అడ‌వో.. పార్కో స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు. కొంత మంది వ్య‌క్తులు ఓ వాహ‌నంలో సఫారికి వెళ్లారు. వారికి ఎదురుగా  (Lion viral video) ఓ సింహం క‌న‌ప‌డింది. వాహ‌న డ్రైవ‌ర్ బండిని ఆపాడు. అంతే (Lion viral video) సింహాం ప్రేమగా వాహ‌నంలోకి ఎక్కింది. ఒక్కొక్కొరిని హ‌త్తుకుంటూ ముందుకెళ్లింది. అందులోని వారు కూడా దాన్ని అంతే ప్రేమ‌గా హ‌త్తుకున్నారు. చాలా సంబుర‌ప‌డుతు దాన్ని హ‌త్తుకోవ‌డం గ‌మ‌నార్హం.   ఈ వీడియోను @AMAZlNGNATURE అనే వారు ఎక్స్‌లో హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. దీనికి he just wants some love అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వార్త రాసేస‌రి ఈ వీడియో 15 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి..

 

ఇవి కూడా చ‌ద‌వండి

Congress” కాంగ్రెస్‌లో కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ

Bjp” బీఆర్ ఎస్‌కు మ‌రో దెబ్బ‌.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే..

Viral video” పిల్ల‌ల క్రియేటీవిటీ అదుర్స్‌… క‌ట్టెల‌తో రంగుల రాట్నం.. వీడియో వైర‌ల్

Ts Rtc Md” మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!? ఆర్టీసీ ఎండీ ట్వీట్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *