Modi cabinet” మోడీ ప్రభుత్వం ఈ రోజు రాత్రి 7.15 నిమిషాలకు మూడో సారి ప్రధానిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.(Delhi) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. Modi cabinet” మోడీ తో పాటు పలువురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో ప్రధానిగా Modi cabinet” మోడీ రికార్డులకెక్కారు. మూడు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి ప్రధానిగా (javaharalal Nehru) జవహర్‌లాల్ నెహ్రు ఉన్నారు.
మోడీ కేబినేట్‌లో ఉంది వీరే..
అమిత్ షా..
నితిన్ గడ్కారి..
రాజ్‌నాథ్ సింగ్
ప్రహ్లాద్ జోషి..
శివరాజ్‌సింగ్ చౌహన్
అర్జున్‌రామ్ మేఘావాల్
జ్యోతిరాదిత్య సింధియా
పీయూష్‌గోయల్
పీసీమోహన్ ..
కిరణ్‌రిజుజు..
మాన్సుఖ్ మాండవీయ
అశ్విన్‌వైష్ణవ్
అనురాగ్‌ఠాకుర్
ఇంద్రజిత్ సింగ్
హర్దిప్‌సింగ్ పూరీ
నిర్మలాసీతారామన్
సర్భనందా సోనోవాల్
అన్నామలై
జీతన్‌రామ్ మాంజీ
చిరాగ్ పాశ్వన్
జయంత్ చౌదరీ
అనుప్రియ పాటిల్
రాంధాస్ అథవాలే..
ప్రపుల్ పటేల్..
లాలన్‌సింగ్
కిషన్‌రెడ్డి..
బండి సంజయ్
ప్రతాప్‌రాజ్ జాదవ్
పెమ్మసాని చంద్రశేఖర్
రామ్మోహన్ నాయుడు
శ్రీనివాసశర్మ
ఇవి కూడా చదవండి
union ministers” కేంద్ర మంత్రులుగా ఐదుగురు తెలుగువారు..
Train Vrial Video” రైలుపక్కన సెల్ఫీ దిగాలని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైరల్
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..
Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైరల్