union ministers” 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది అందిరిలో నెలకొన్న ఆసక్తికర అంశం. అందున తెలంగాణ, ఏపీ నుంచి ఎవరెవరికి పేర్లు ఉంటాయనేది రెండు రోజులుగా విస్త్రతంగా చర్చింస్తున్న అంశం. దీనికి నేటితో తెరపడింది. తెలంగాణ నుంచి ఇద్దరికి, (ap)ఏపీ నుంచి ముగ్గురికి కేంద్ర (Cabinet) కేబినేట్‌లో చోటు దక్కింది. (telangana) తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న(Kishanreddy) కిషన్‌రెడ్డి, బీజేపీ (bjp) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న (Bandi sanjay) బండి సంజయ్‌లను మంత్రి పదవి వరించింది. ఇక ఏన్డీఏ కూటమిలో భాగంగా ఏపీ నుంచి ముగ్గురిని కేభినేట్‌లోకి తీసుకున్నరు. (Tdp) టీడీపీ నుంచి ఇద్దరు కాగా, బీజేపి నుంచి ఒక్కరికి ఈ అవకాశం దక్కింది. శ్రీకాకుళం నుంచి (Tdp) టీడీపీ నుంచి ఎంపీగా రామ్మోహన్‌నాయుడు, గుంటూరు నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ (Tdp) (టీడీపీ) కేబినేట్‌లోకి తీసుకున్నరు. నరసపురం నుంచి శ్రీనివాస వర్మ (Bjp) (బీజేపీ)లకు అదృష్టం వరించింది.
ఇవికూడా చదవండి
coalition government.” సంకీర్ణ ప్రభుత్వమంటే ఏంటీ.. మన యాసలో కథనం..
Train Vrial Video” రైలుపక్కన సెల్ఫీ దిగాలని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైరల్
Telangana mp’s” మొదటి సారిఎంపీలుగా గెలిచిందే వీరే.. పార్లమెంట్‌కు 8 మంది కొత్తవాళ్లే..
Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైరల్
Viral Video” పది పరీక్షలు పదిసార్లు రాసి పాసయ్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో