Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

Snake Viral Video

Snake Viral Video” మ‌న ఇంటి ప‌రిస‌రాల్లో ఒక పాము క‌న‌ప‌డితేనే గ‌జ గ‌జ వ‌ణికిపోతాం. పాముల ప‌ట్టేవాళ్లని తీసుకొచ్చి ఆ (Snake ) పామును ప‌ట్టి స‌మీప అడ‌విలో వ‌దిలిపెట్టేదాకా నిద్ర‌పోం. కానీ అస్సాం – నాగావోస్ జిల్లాలోని ఓ వ్య‌క్తి ఇంటిలోని ట్యాంకులో ఏకంగా ముప్పైకిపైగా (Snake )పాములు క‌న్పించాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. అస్సాం – నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లగా అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు (Snake ) పాముల తలలు చూశాడు. వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవాళ్లని పిలిచాడు.. స్థానికంగా పాముల్ని పట్టే అతడికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా వాటిలో గుంపులు గుంపులుగా (Snake ) పాములు ఉన్నాయి. దీంతో వాటన్నింటినీ అక్కడి నుంచి స‌మీప అడవిలో వ‌దిలి పెట్టారు.దీనిని తెలుగు స్క్ర‌యిబ్ వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

# Video credit Telugu Scribe

ఇవి కూడా చ‌ద‌వండి

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Kashmir Real Heros” నిజ‌మైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువ‌కులు.. వీడియో వైర‌ల్

Helicopter Accidents” హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో మృతి చెందిన ప్ర‌ముఖులు వీరే.. ఎప్పుడెప్పుడు ఎవ‌రెవ‌రంటే..

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండ‌వేడికి పెట్రోల్ బంక్ ఓన‌ర్ కిరాక్ ఉపాయం..వీడియో వైర‌ల్

Indigo Flight”విమానంలో బాంబ్ ఉంది అంటూ బెదిరింపులు..

Janhvi Kapoor”తిరుమలతో అనుకోని అనుభూతి అంటున్న జాన్వీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *