Saturday , 27 July 2024
Breaking News
Road accident

Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన ప‌డ్డ‌ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..

Road accident” మహారాష్ట్ర – కొల్హాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన‌ ఓ(Car) కారు నాలుగు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌నలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. బైక్ పై వెళ్తున్న వారు గాల్లో చాలా ఎత్తుకి లేచిన ప‌డ్డ విజువ‌ల్స్ (cc Camera) సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. కొల్హ‌పూర్‌లోని ఓ చౌర‌స్తా వ‌ద్ద ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉంది. అంద‌రూ వాహ‌న‌దారులు చాలా స్లోగానే చౌర‌స్తాను క్రాస్ చేస్తున్నారు. ఈక్ర‌మంలో అతి వేగంగా వ‌స్తున్న ఓ కారు ముందువెళ్తున్న బైక్‌ల‌ను అతి వేగంగా ఢీ కొట్టింది. బైకర్లు గాల్లో ఎగిరి కింద‌ప‌డ్డారు. ఈ ఘోర ఘ‌ట‌న‌కు సంబంధించిన షాకింగ్ విజువ‌ల్స్ ద‌గ్గ‌ర్లోని (cc Camera)  సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. దీనికి సంబంధించిన వీడియో తెలుగు స్క్ర‌యిబ్ వారు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

MP Crime News” దారుణం.. తండ్రిని, తమ్ముడిని చంపి.. శరీరాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన‌ 15 ఏండ్ల‌ బాలిక.. రెండు నెలల తర్వాత బాలికను అరెస్ట్ చేసిన పోలీసులు

Warangal Crime news” ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఒకరు.. నచ్చని హెయిర్‌ కటింగ్‌ చేయించారని మరొకరు.. 9 ఏండ్ల బాల‌ల ఆత్మ‌హ‌త్య .. వరంగల్‌ జిల్లాలో వేర్వేరు విషాద ఘటనలు

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

 

Pushpa-2″పుష్ప-2…సూసేకి అగ్గిరవ్వ పాట విడుదల

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

Kashmir Real Heros” నిజ‌మైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువ‌కులు.. వీడియో వైర‌ల్

Bangalore Crime” ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరింపు వీడియో కాల్‌.. ఫోన్ జారి స్టూల్ జ‌రిగి నిజంగానే..

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

About Dc Telugu

Check Also

atal setu

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

atal setu” చావ‌డానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. స‌మ‌స్య …

Bus Accident"

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …

Thirupathi Crime news

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

Thirupathi Crime news”  త‌న‌కు ఇష్టం లేని పెండ్లి చేశార‌ని అన్న కుటుంబాన్ని హ‌త్య చేసి త‌మ్ముడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com